അർത്ഥം : ఏ వాహనంలో వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్ళే సైన్యం
ഉദാഹരണം :
ప్రాచీన కాలంలో యుద్ధంలో పదాతిదళానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.
പര്യായപദങ്ങൾ : కాలిమూక, కాల్బలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह सेना जिसका सैनिक किसी वाहन पर सवार नहीं होता है अपितु भूमि पर रहकर युद्ध करता है।
प्राचीन काल में युद्ध में पैदल सेना का बड़ा महत्व होता था।