പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పడిపోవు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పడిపోవు   క్రియ

അർത്ഥം : ప్రమాదవశాత్తు వెనుక నుండి వాహనాలు ముందుకు పడటం

ഉദാഹരണം : అతడు ఎద్దుల బండి మీదనుండి దూరంగా పడిపోయాడు

പര്യായപദങ്ങൾ : పడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

फेंका जाना।

वह बैलगाड़ी से गिरकर दूर फेंका गया।
फिंकाना, फेंकाना

അർത്ഥം : తక్కువ అయ్యే భావన లేక దిగే భావన.

ഉദാഹരണം : ప్రస్తుతం బంగారు రేటు పడిపోయింది.

പര്യായപദങ്ങൾ : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

भाव का गिर जाना या कम हो जाना।

आजकल सोने का भाव उतर गया है।
उतरना, गिरना, घटना, लुढ़कना

Decrease in size, extent, or range.

The amount of homework decreased towards the end of the semester.
The cabin pressure fell dramatically.
Her weight fell to under a hundred pounds.
His voice fell to a whisper.
decrease, diminish, fall, lessen

അർത്ഥം : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం

ഉദാഹരണം : డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది

പര്യായപദങ്ങൾ : దొర్లిపోవు, వులికిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

तरल पदार्थ का एक बरतन से दूसरे बरतन आदि में डल जाना।

पीपे का तेल कड़ाह में उँडल गया है।
उँडलना, उड़लना, ढरना, ढलना

അർത്ഥം : చెట్లు నెలకొరగడం

ഉദാഹരണം : పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి

പര്യായപദങ്ങൾ : తునిగిపోవు, విరిగిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

काटा या छाँटा जाना।

बरसात से पूर्व ही पेड़-पौधे छँट गए हैं।
छँट जाना, छँटना, छिन्न होना

അർത്ഥം : పాత్రలోని వస్తువు నేలపాలు కావడం

ഉദാഹരണം : గ్లాసులోని నీళ్ళు దొర్లిపోయాయి

പര്യായപദങ്ങൾ : ఉలికిపోవు, దొర్లిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गिरकर बहना।

लोटे का पानी ढरक गया।
ढरकना, ढरना, ढलकना, ढलना, ढुलना

അർത്ഥം : ధ్వంసం అగుట.

ഉദാഹരണം : భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.

പര്യായപദങ്ങൾ : కూలిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

ध्वस्त होना।

भूकंप में राम का मकान ढह गया।
गिर पड़ना, गिरना, ढहना

Break down, literally or metaphorically.

The wall collapsed.
The business collapsed.
The dam broke.
The roof collapsed.
The wall gave in.
The roof finally gave under the weight of the ice.
break, cave in, collapse, fall in, founder, give, give way

അർത്ഥം : ఏదైన కారణం వలన చెల్లాచదురుగా అగుట.

ഉദാഹരണം : బలమైన తుఫాను వలన రాముయొక్క గుడిసె కూలిపోయింది

പര്യായപദങ്ങൾ : కూలిపోవు, నాశనమగు, పాడగు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

तितर-बितर हो जाना।

तेज़ आँधी में राम की झोपड़ी उजड़ गई।
उजड़ना, उजरना

അർത്ഥം : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం

ഉദാഹരണം : ఈరోజు పాకిస్థాన్‍కు నాలుగు వికెట్‍లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.

പര്യായപദങ്ങൾ : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।

आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।
गिरना

അർത്ഥം : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం

ഉദാഹരണം : పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది

പര്യായപദങ്ങൾ : ఒలికిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक चीज़ पर दूसरी चीज़ का चिपटना या सटना।

पीले रंग पर लाल रंग चढ़ गया है।
चढ़ना

Extend over and cover a part of.

The roofs of the houses overlap in this crowded city.
overlap