അർത്ഥം : నరుకు పని
ഉദാഹരണം :
ఇంకా ధాన్యపు కోత జరుగుతున్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ഉദാഹരണം :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : తుంచు, పగులగొట్టు, విరగ్గొట్టు, విరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :