പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పట్టుకొను എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పట్టుకొను   క్రియ

അർത്ഥം : ఆధీనంలోనికి తీసుకొనుట.

ഉദാഹരണം : రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.

പര്യായപദങ്ങൾ : ఖైదుచేయు, బంధించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Take into custody.

The police nabbed the suspected criminals.
apprehend, arrest, collar, cop, nab, nail, pick up

അർത്ഥം : ఒకరి చేతికి చిక్కడం.

ഉദാഹരണം : రెండు సంవత్సరాలుగా ఫెయిల్ అవుతున్న తన చిన్న చెల్లెలిని పెద్ద అన్న పట్టుకున్నాడు

പര്യായപദങ്ങൾ : పట్టుబడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी बात आदि में आगे बढ़े हुए के बराबर या पास हो जाना।

दो साल से फेल हो रहे बड़े भाई को उसकी छोटी बहन ने पकड़ लिया।
पकड़ना

Reach the point where one should be after a delay.

I caught up on my homework.
catch up

അർത്ഥം : ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినపుడు ఏదైనా వాహనాన్ని లేదా రహదారిని ఉపయోగించుకోవడం

ഉദാഹരണം : ముంబాయి వెళ్ళడానికి నేను పదింటికి రైలు అందుకున్నానుమేము అక్కడికి వెళ్ళడానికి ఒక రిక్ష పట్టుకున్నాము

പര്യായപദങ്ങൾ : అందుకొను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कहीं जाने के लिए किसी वाहन या रास्ते का उपयोग करना।

मुम्बई जाने के लिए मैंने दस बजे की ट्रेन पकड़ी।
हमने वहाँ जाने के लिए एक रिक्शा लिया।
पकड़ना, लेना

Travel or go by means of a certain kind of transportation, or a certain route.

He takes the bus to work.
She takes Route 1 to Newark.
take

അർത്ഥം : చేతులతో బంధించుట

ഉദാഹരണം : ఆమె నన్ను దొంగచాటుగా పట్టుకొన్నది


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कुछ करते हुए को कोई विशेष बात आने पर रोकना।

निरीक्षक ने नक़ल करते हुए परीक्षार्थी को पकड़ा।
उसने मेरी चोरी पकड़ ली।
पकड़ना

അർത്ഥം : ఎక్కడికైన వెళ్లాలనుకొన్నప్పుడు ఆ వాహనంలో ప్రయాణించడం

ഉദാഹരണം : దూరం పోయే కారణంగా నేను పదిగంటలు బస్సును పట్టుకోలేకపోయాను.

പര്യായപദങ്ങൾ : అందుకొను, చేరుకొను

അർത്ഥം : బంధించడం

ഉദാഹരണം : సిపాయి పరుగెత్తుకుంటు వెళ్ళి దొంగను పట్టుకున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पकड़ लेना।

सिपाही ने भागते हुए चोर को धर दबोचा।
धर दबोचना

Succeed in catching or seizing, especially after a chase.

We finally got the suspect.
Did you catch the thief?.
capture, catch, get

അർത്ഥം : చేతిలో వున్నది జారకుండా చూసుకోవడం

ഉദാഹരണം : దారిలో అవతలి గట్టు చేరడం కోసం తాతగారు పిల్లవాడి చేతిని పట్టుకున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु को इस प्रकार हाथ में लेना कि वह छूट न सके।

सड़क पार कराने के लिए दादाजी ने बच्चे का हाथ पकड़ा।
गहना, थामना, धरना, पकड़ना

അർത്ഥം : బాలు ముందుకుకు సాగకుండా చేయడం

ഉദാഹരണം : ఆటగాడు మైదానం నుండి బయటికి పోయే బంతిని పట్టుకున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सहसा बहुत जल्दी, तेजी या फुरती से आगे बढ़कर पकड़ना।

खिलाड़ी ने मैदान से बाहर जाते गेंद को लपका।
लपकना

Get hold of or seize quickly and easily.

I snapped up all the good buys during the garage sale.
grab, snaffle, snap up

അർത്ഥം : రెండు చేతుల్తో కదలకుండ చేయడం

ഉദാഹരണം : పారిపోయే కైదీని పోలీసుల యొక్క చేతుల్తో పట్టుకున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी की इच्छा के विरुद्ध उसका किसी के वश में होना।

फरार क़ैदी पुलिस के हाथों पकड़ा गया।
अरेस्ट होना, क़ैद होना, कैद होना, गिरफ्तार होना, गिरफ़्तार होना, पकड़ा जाना, बंदी होना

അർത്ഥം : సహాయంగా దేనినైనా తాకడం

ഉദാഹരണം : ముసలి ప్రాయంలో కర్రను పట్టుకుంటారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सहारे के लिए थामना या पकड़ना।

वृद्ध प्रायः लाठी टेकते हैं।
अभिरना, टेकना