അർത്ഥം : ఏదేని వస్తువును పడేసినపుడు లేక కుదేసినపుడు వచ్చు శబ్దం
ഉദാഹരണം :
చాకలివారు బట్టలు పటపట ఉతుకుతున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పటాసులు మొదలైనవి కాల్చటంతో ఉత్పన్నమైన శబ్దం
ഉദാഹരണം :
పటాసుల ఒత్తిని అంటించిన వెంటనే పటపటమనే శబ్దం వచ్చింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :