അർത്ഥം : పశువులు మేయడం కోసం వదిలిన భూమి
ഉദാഹരണം :
అతడు ఆవును పచ్చిక బీడులో మేపడానికి వెళ్ళాడు.
പര്യായപദങ്ങൾ : బంజరుబీడు, బీటినేల, బీడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A large tract of grassy open land on which livestock can graze.
They used to drive the cattle across the open range every spring.