അർത്ഥം : పండ్లు మొదలైన వాటిని లెక్కించే ఐదు వస్తువుల సమూహం
ഉദാഹരണം :
ఒక పండు అరటి పండ్లు ఇవ్వండి.
പര്യായപദങ്ങൾ : ఐదింటి సమూహం, గాహీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెప్పులో కాలి వేళ్ళు కప్పబడే భాగం
ഉദാഹരണം :
ఈ చెప్పుల పంజా విరిగిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
ഉദാഹരണം :
ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
clawഅർത്ഥം : శుభకార్యాల సమయంలో గోడలపైన చేతికి రంగులద్ది వేసిన వేళ్ళు అరచేయి కలిసిన గుర్తు
ഉദാഹരണം :
ఇక్కడి మా కొత్త ఇంటి పంజాను గృహప్రవేశ సమయంలో పిల్లలు పంజాను వేశారు.
പര്യായപദങ്ങൾ : ఐదు వేళ్ళ సమూహం, చేతిగుర్తు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :