അർത്ഥം : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ഉദാഹരണം :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
പര്യായപദങ്ങൾ : చతురుడు, నిపుణుడు, విశేషజ్ఞుడు, సమర్థుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expertഅർത്ഥം : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ഉദാഹരണം :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
പര്യായപദങ്ങൾ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillഅർത്ഥം : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ഉദാഹരണം :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
പര്യായപദങ്ങൾ : ఙ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :