പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള నీచుడైన എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

నీచుడైన   విశేషణం

അർത്ഥം : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు

ഉദാഹരണം : అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.

പര്യായപദങ്ങൾ : దుర్మార్గుడైన, దుష్టుడైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

असभ्य व्यवहार करने वाला।

वह एक नंबर का लफंगा व्यक्ति है।
गड्डाम, गड्डामी, नीच, पाजी, बदमाश, लफंगा, लुख्खा, लुच्चा, शोहदा

Of very poor quality. Flimsy.

bum, cheap, cheesy, chintzy, crummy, punk, sleazy, tinny

അർത്ഥം : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.

ഉദാഹരണം : దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.

പര്യായപദങ്ങൾ : దుర్మతైన, దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, పాపాత్ముడైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो दुष्ट और नीच प्रकृति का हो।

दुरात्मा रावण ने सीता का हरण किया था।
दुरात्मा, दुष्टचित्त, दुष्टचेता, दुष्टमति, दुष्टात्मा, पापचेता, पापधी, पापबुद्धि, पापमति, पापाशय

അർത്ഥം : పాపాలు చేసేవాడు

ഉദാഹരണം : ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు

പര്യായപദങ്ങൾ : అధర్మాత్ముడైన, దోషియైన, పతితుడు, పాపకర్ముడైన, పాపాత్ముడైన, పాపి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो पाप करता हो या पाप करने वाला।

धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।
अघायु, अघी, अधम, अधर्मात्मा, अधर्मिष्ट, अधर्मी, अधार्मिक, अनाचारी, अपकृष्ट, अपत, अपति, अपमारगी, अपमार्गी, अपराधी, अयाज्य, अवद्य, अवर, अवरव्रत, इतर, कलुष, कुमार्गी, नीच, पतित, पातकी, पापकर्मा, पापकर्मी, पापाचारी, पापात्मा, पापी, पामर, पाष्मा, बीभत्स, मलिन, म्लेच्छ, वीभत्स, हीनव्रत

Having committed unrighteous acts.

A sinful person.
sinful, unholy, wicked

അർത്ഥം : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు

ഉദാഹരണം : దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.

പര്യായപദങ്ങൾ : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो दुष्टतापूर्वक काम या व्यवहार करता हो।

दुष्ट व्यक्ति सदा दूसरों का अहित ही चाहते हैं।
अधम, अमति, अशील, असंत, असज्जन, असाधु, असित, आणक, कितव, खल, दुर्जन, दुष्ट, पाजी, पामर, लंगर, विटपक, विश्वकद्रु, शठ, शाबर, सठ, हरामी

Morally bad in principle or practice.

wicked