അർത്ഥം : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ഉദാഹരണം :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
പര്യായപദങ്ങൾ : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।അർത്ഥം : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ഉദാഹരണം :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
പര്യായപദങ്ങൾ : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.അർത്ഥം : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ഉദാഹരണം :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of making up your mind about something.
The burden of decision was his.അർത്ഥം : నిర్ధారణ చేసుకోవటం.
ഉദാഹരണം :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
പര്യായപദങ്ങൾ : నిర్ణయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.അർത്ഥം : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ഉദാഹരണം :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
പര്യായപദങ്ങൾ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.