അർത്ഥം : స్థిరత్వాన్ని పొందడం
ഉദാഹരണം :
పెద్దవాళ్ళు కూడా తన మాట వినేలాగా మంత్రి తన పలుకుబడిని నిలబెట్టుకున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సంబంధ బాంధవ్యాలను సరిగా కాపాడుకోవడం
ഉദാഹരണം :
అమ్మ తన కూతురితో నీవు అత్తవారింటికి పోతే అక్కడ నీ ప్రవర్తనను నిబెట్టుకోవాలని వివరించి చెప్పారు
പര്യായപദങ്ങൾ : నిలుపుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
संबंध, व्यवहार आदि ठीक तरह से चलाए चलना।
माँ ने बेटी को समझाते हुए कहा कि तुम किसी तरह ससुराल में निभा लेना।അർത്ഥം : ఏదైనా పని చేయమని అప్పజెప్పినప్పుడు నిజాయితీగా ఉండటం
ഉദാഹരണം :
అతను రాము యొక్క అభినయం చాలా మంచిగా నిలబెట్టుకున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :