അർത്ഥം : మంచి చెడులను చూసుకోవడం
ഉദാഹരണം :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
പര്യായപദങ്ങൾ : చూచు, పర్యవేక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।അർത്ഥം : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
ഉദാഹരണം :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ഉദാഹരണം :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
ഉദാഹരണം :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
പര്യായപദങ്ങൾ : ఏర్పాటుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కార్యరూపకంగా చేయడం
ഉദാഹരണം :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
പര്യായപദങ്ങൾ : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।അർത്ഥം : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ഉദാഹരണം :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
പര്യായപദങ്ങൾ : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :