അർത്ഥം : పనిలో విఫలత చెందిన కారణంగా కలిగే ఘోరమైన నైరాశ్యం
ഉദാഹരണം :
పదే పదే పరీక్షలో తప్పడం వలన అతడు నిరాశబారిన పడ్డాడు.
പര്യായപദങ്ങൾ : అడియాస, నిస్పృహ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The feeling that accompanies an experience of being thwarted in attaining your goals.
defeat, frustrationഅർത്ഥം : ఆశ తీరనప్పుడు కలిగే భావన
ഉദാഹരണം :
నిరాశ మనస్సులో వుంటే విజయం పొందడం కష్టం అవుతుంది.
പര്യായപദങ്ങൾ : అడియాశ, నిస్పృహ, నైరాశ్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The despair you feel when you have abandoned hope of comfort or success.
hopelessness