അർത്ഥം : లోహము గాలి, తేమతో చర్య జరిపినపుడు లోహం పాడయ్యే స్థితి .
ഉദാഹരണം :
వర్షములో తడిచిన ఇనుమును తుప్పు తినివేస్తుంది.
പര്യായപദങ്ങൾ : తినివేయు, భక్షించివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हवा, नमी, अम्ल, कीड़े आदि का धातु, लकड़ी आदि को बर्बाद करना।
दीमक लकड़ी को खा जाती है।അർത്ഥം : సర్వంలేకుండా చేయడం
ഉദാഹരണം :
చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.
പര്യായപദങ്ങൾ : కొల్లగొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అబివృద్దిని నేలపాలు చేయడం
ഉദാഹരണം :
రాజు సైనికులు గ్రామగ్రామాలకు నష్టం కలిగించారు
പര്യായപദങ്ങൾ : నష్టంకలిగించు, నష్టంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మానవరహితం కావడం
ഉദാഹരണം :
గాలి_తుఫానుతో కొన్ని వీధులు నాశనమయ్యాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చిన్నాభిన్నం చేయటం.
ഉദാഹരണം :
రాజు యొక్క సైనికులు గ్రామా గ్రామాన్ని నాశనం చేశారు.
പര്യായപദങ്ങൾ : నష్టంకలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తొలగించు.
ഉദാഹരണം :
రాజా రామ మోహన్ రాయ్ సతీసహగమనాన్ని సమాజంలో నాశనం చేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :