അർത്ഥം : ఏదైన వస్తువు శిథిలము అగుట.
ഉദാഹരണം :
ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.
പര്യായപദങ്ങൾ : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నిర్మూలము, పతనము, పాడు, విధ్వంసము, వినాశము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी चीज़ के अस्तित्व की समाप्ति।
पर्यावरण की देखभाल न करने से सृष्टि के विनाश की संभावना है।An event (or the result of an event) that completely destroys something.
demolition, destruction, wipeoutഅർത്ഥം : విరిగే క్రియ
ഉദാഹരണം :
ఔరంగజేబు మరణానంతరము మొఘల్ రాజ్యం నాశనమైంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గొప్ప స్థితి నుండి నీచమైన స్థితికి రావడం.
ഉദാഹരണം :
చెడ్డవారు త్వరగా నాశనము అవుతారు.
പര്യായപദങ്ങൾ : పతనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर बहुत नीचे स्तर पर आने की क्रिया।
दुर्गुण मनुष्य को पतन की ओर ले जाता है।A condition inferior to an earlier condition. A gradual falling off from a better state.
declination, declineഅർത്ഥം : ముక్కలు ముక్కలుగా చేయు క్రియ.
ഉദാഹരണം :
కూలీలు తమ కోరికలు తీర్చమని పరిశ్రమలోని వస్తువులను విరగగొట్టారు.
പര്യായപദങ്ങൾ : ద్వంశం, విరగగొట్టుట, విరుచుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
राष्ट्र, शासन, अर्थव्यवस्था, किसी वस्तु आदि को गम्भीर क्षति पहुँचाने या नष्ट करने का कार्य।
मज़दूरों ने अपनी माँग मनवाने के लिए तोड़-फोड़ की नीति अपनाई।A deliberate act of destruction or disruption in which equipment is damaged.
sabotage