അർത്ഥം : శరీర లేదా సహజమైన అవయవాలకు సంబందించిన సమూహము
ഉദാഹരണം :
జీర్ణక్రియలో జీర్ణ తంత్రికలు సహాయపడుతాయి.
പര്യായപദങ്ങൾ : తంత్రిక, నాడు, రక్తనాళం, స్నాయుకము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A group of physiologically or anatomically related organs or parts.
The body has a system of organs for digestion.അർത്ഥം : శరీరములో ఉండు ఒక నాళము దీని ద్వారా హృదయంనుండి శుద్దమైన రక్తం శరీరమంతట వ్యాపిస్తుంది.
ഉദാഹരണം :
ధమనిలో శుద్దమైన రక్తము ప్రవహిస్తుంది.
പര്യായപദങ്ങൾ : ధమని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर की वह नली जिसके द्वारा हृदय से चलकर शुद्ध रक्त सारे शरीर में पहुँचता है।
धमनी में शुद्ध रक्त बहता है।A blood vessel that carries blood from the heart to the body.
arteria, arterial blood vessel, artery