അർത്ഥം : భూగర్భంలో నుండి ఉద్భవించిన రాక్షసుడు
ഉദാഹരണം :
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురున్ని వధించాడు.
പര്യായപദങ്ങൾ : భుపతుడు, భుపాలుడు, భూమిపుత్రుడు, భూమీజుడు, వసుధపుత్రుడు, వసుధసుతుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నరులను చంపి తినేవాడు.
ഉദാഹരണം :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
പര്യായപദങ്ങൾ : నరభక్షియైన, భకాసురుడు, మానవభక్షియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic