അർത്ഥം : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ഉദാഹരണം :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
പര്യായപദങ്ങൾ : అలవాటు, ఆనవాయితి, నడక, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।അർത്ഥം : గెలుపోందుట కోసం చలకీ పూర్వకంగా పెట్టబడినటువంటి యుక్తి
ഉദാഹരണം :
అతను మోసం చేసి అధ్యక్ష కూర్చీని చేతిలోకి తీసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : టక్కర, టక్కు, మబ్బిపెట్టుట, మోసం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆచరించే విధానం
ഉദാഹരണം :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
പര്യായപദങ്ങൾ : నడవడిక, ప్రవర్తన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।അർത്ഥം : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
ഉദാഹരണം :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
പര്യായപദങ്ങൾ : ప్రవర్తన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentials