അർത്ഥം : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.
ഉദാഹരണം :
అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any location outside the Earth's atmosphere.
The astronauts walked in outer space without a tether.