അർത്ഥം : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
ഉദാഹരണം :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
പര്യായപദങ്ങൾ : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
ഉദാഹരണം :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
പര്യായപദങ്ങൾ : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :