അർത്ഥം : వేటాడేవాడు
ഉദാഹരണം :
సాధు రూపంలో ఇద్దరు వేటగాళ్ళు వనంలో సంచరిస్తుండడం ఋషి చూశాడు.
പര്യായപദങ്ങൾ : అంపకాడు, అస్త్రి, కోదండి, క్షిపణుడు, ధనుర్ధరుడు, ధనుర్ధారి, ధనుష్మంతుడు, విలుకాడు, వేటగాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :