അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ഉദാഹരണം : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
പര്യായപദങ്ങൾ : కారు, ప్రవహించు, స్రవించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
അർത്ഥം : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
ഉദാഹരണം : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
പര്യായപദങ്ങൾ : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
അർത്ഥം : ఒక్కోచుక్క క్రిందపడుట
ഉദാഹരണം : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
പര്യായപദങ്ങൾ : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
അർത്ഥം : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
ഉദാഹരണം : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
പര്യായപദങ്ങൾ : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക