അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : గాలిలో ఉండే భాష్పము
ഉദാഹരണം : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేమ, తేవము, నిమ్ము, నెమ్ము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
അർത്ഥം : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.
ഉദാഹരണം : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.
പര്യായപദങ്ങൾ : గుజ్జు, పసరు, పాలు, రసము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।
അർത്ഥം : నీళ్ళలాంటి పలుచనిది.
ഉദാഹരണം : ద్రవ పదార్థాలని ఏ పాత్రలో ఉంచిన ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి.
पानी की तरह पतला।
Characteristic of a fluid. Capable of flowing and easily changing shape.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക