അർത്ഥം : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది
ഉദാഹരണം :
బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రెండు చేతులను కలిపి చేసే పని
ഉദാഹരണം :
ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రెండు చేతులు జోడించడం
ഉദാഹരണം :
అతను దోసిలిలో పంచామృతం వేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :