അർത്ഥം : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ
ഉദാഹരണം :
కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.അർത്ഥം : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ഉദാഹരണം :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
പര്യായപദങ്ങൾ : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దోచుకోవడం
ഉദാഹരണം :
త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.
പര്യായപദങ്ങൾ : దోపిడిచేయడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :