അർത്ഥം : చిన్నచిన్న దొంగతనాలు చేసే వారు
ഉദാഹരണം :
చిల్లర దొంగతనాలు మంచిది కాదు.
പര്യായപദങ്ങൾ : చిల్లర దొంగ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of stealing small amounts or small articles.
pilferageഅർത്ഥം : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
ഉദാഹരണം :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇతరులకు అప్పగించిన సొమ్మును మాయంచేసే క్రియ.
ഉദാഹരണം :
మల్‍హోత్రా పై పదిలక్షల రూపాయల దొంగతనపు ఆరోపణ ఆరోపించబడినది.
പര്യായപദങ്ങൾ : అపహరించడం, కాజేయటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी दूसरे के सौंपे हुए धन को हज़म कर जाने की क्रिया।
मलहोत्रा पर दस लाख रुपये गबन करने का आरोप है।The fraudulent appropriation of funds or property entrusted to your care but actually owned by someone else.
defalcation, embezzlement, misapplication, misappropriation, peculationഅർത്ഥം : డబ్బును దొంగలించటం
ഉദാഹരണം :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
പര്യായപദങ്ങൾ : అపహరణ, ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, ధనాన్నికొల్లగొట్టడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.