അർത്ഥം : దేవత యొక్క పుత్రిక
ഉദാഹരണം :
పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An imaginary being of myth or fable.
mythical beingഅർത്ഥം : చాలా అందమైన స్త్రీ.
ഉദാഹരണം :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
പര്യായപദങ്ങൾ : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
ഉദാഹരണം :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
പര്യായപദങ്ങൾ : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriഅർത്ഥം : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
ഉദാഹരണം :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
പര്യായപദങ്ങൾ : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A female deity.
goddess