അർത്ഥം : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
ഉദാഹരണം :
అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
പര്യായപദങ്ങൾ : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, సిగ్గులేనివాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :