അർത്ഥം : నిశ్చియంతో కూడిన.
ഉദാഹരണം :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
പര്യായപദങ്ങൾ : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.അർത്ഥം : అవినాభావ సంబంధం
ഉദാഹരണം :
భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
പര്യായപദങ്ങൾ : విడదీయలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Not easily destroyed.
indestructibleഅർത്ഥം : అత్యంత శక్తి కలిగి ఉండటం
ഉദാഹരണം :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
പര്യായപദങ്ങൾ : దారుడ్యమైన, బలమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
ഉദാഹരണം :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
പര്യായപദങ്ങൾ : గట్టిగా, శక్తివంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గట్టిగా అనుకోవడం.
ഉദാഹരണം :
భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : విభజించడానికి వీలుకానిది.
ഉദാഹരണം :
అతని వాదం ఖండించరానిది,
പര്യായപദങ്ങൾ : ఖండించరాని, ఖండింపలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :