അർത്ഥം : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు
ഉദാഹരണം :
అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : దుర్మార్గుడైన, నీచుడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ഉദാഹരണം :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
പര്യായപദങ്ങൾ : దుర్మతైన, దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।അർത്ഥം : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ഉദാഹരണം :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
പര്യായപദങ്ങൾ : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, నీచుడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Morally bad in principle or practice.
wickedഅർത്ഥം : మంచివ్యక్తి కాకపోవడం
ഉദാഹരണം :
చెడు భర్త నుండి ఆమె సంబంధాన్ని తొలగించుకుంది.
പര്യായപദങ്ങൾ : చెడ్డవాడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :