അർത്ഥം : మంచి పనులు చేయ్యకపోవుట.
ഉദാഹരണം :
అతడు ఎల్లప్పుడు దుష్టమైన పనులు చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : అక్రమంతో కూడిన, అవినీతికరమైన, అవినీతితో కూడిన, చెడ్డదైన, పాపంతో కూడిన, పాపిష్ఠియైన, మోసమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Morally bad in principle or practice.
wickedഅർത്ഥം : అన్యాయంచేసేటువంటి
ഉദാഹരണം :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
പര്യായപദങ്ങൾ : అన్యాయమైన, దుర్మార్గమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.അർത്ഥം : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
ഉദാഹരണം :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : దుర్జనుడైన, దుర్మార్గుడైన, నీచమైన, హీనమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate