അർത്ഥം : దుఃఖంతో నిండిన.
ഉദാഹരണം :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
പര്യായപദങ്ങൾ : చింతగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బాధతో నిండిన.
ഉദാഹരണം :
అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : చింతగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :