അർത്ഥം : మోసగించుట
ഉദാഹരണം :
ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : భ్రమింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సరైన దారిలో వెళ్ళకుండ చేయడం
ഉദാഹരണം :
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ని దారి తప్పించే ప్రయత్నం చేశారు
പര്യായപദങ്ങൾ : తోవతప్పించు, దోవతప్పించు, బాటతప్పించు, మార్గంతప్పించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :