അർത്ഥം : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
ഉദാഹരണം :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
ഉദാഹരണം :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
പര്യായപദങ്ങൾ : తాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
ഉദാഹരണം :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
പര്യായപദങ്ങൾ : పోగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దూదిని వడికితె వచ్చేది
ഉദാഹരണം :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :