അർത്ഥം : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
ഉദാഹരണം :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
പര്യായപദങ്ങൾ : అక్షౌహిణి, దళం, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The military forces of a nation.
Their military is the largest in the region.