അർത്ഥം : నెయ్యి, నూనె మొదలైనవి ఉంచుకోవడానికి చర్మంతో తయారు చేసిన తిత్తి ఆకారం లాంటిది
ഉദാഹരണം :
ఈ రోజుల్లో కూడా కొంత గ్రామీణా స్త్రీలు నెయ్యి, నూనె, మొదలైనవి తోలు సిద్దెలో ఉంచుతున్నారు.
പര്യായപദങ്ങൾ : తోలుసిద్దె
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
घी, तेल आदि रखने का चमड़े का बना हुआ घड़े के आकार का पात्र।
आज भी कुछ ग्रामीण महिलाएँ घी,तेल आदि कुप्पे में रखती हैं।