അർത്ഥം : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
ഉദാഹരണം :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
പര്യായപദങ്ങൾ : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।അർത്ഥം : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
ഉദാഹരണം :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
പര്യായപദങ്ങൾ : నడుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ഉദാഹരണം :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : చర్మం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ഉദാഹരണം :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శరీరంపైన రక్షణగా ఉండేది
ഉദാഹരണം :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
പര്യായപദങ്ങൾ : చర్మం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :