അർത്ഥം : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ഉദാഹരണം :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
പര്യായപദങ്ങൾ : తీసివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
ഉദാഹരണം :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ഉദാഹരണം :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తోసివేయడం
ഉദാഹരണം :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నోటి శబ్దాన్ని తోలగించు
ഉദാഹരണം :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
പര്യായപദങ്ങൾ : తిసివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లేకుండా చేయడం
ഉദാഹരണം :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
പര്യായപദങ്ങൾ : తీసివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :