അർത്ഥം : విసుగుతో అటు ఇటు కదలడం
ഉദാഹരണം :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : వ్యాకులపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
ഉദാഹരണം :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :