അർത്ഥം : స్వచ్ఛతను చూపించే గుర్తు.
ഉദാഹരണം :
తెలుపు రంగు అన్నమునకు పసుపు రంగు కలుపు.
പര്യായപദങ്ങൾ : తెల్లదనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
ഉദാഹരണം :
విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
പര്യായപദങ്ങൾ : తెలియజేయు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : జ్ఞానం వచ్చు
ഉദാഹരണം :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
പര്യായപദങ്ങൾ : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।അർത്ഥം : భావాన్ని ప్రకటించడం
ഉദാഹരണം :
నేను నీతో మాట్లాడాలి వాడు మంచి వాడు కాదు
പര്യായപദങ്ങൾ : మాట్లాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పాలు యొక్క రంగు.
ഉദാഹരണം :
ఎక్కువమంది తెల్లకోడలిని ఇష్టపడతారు
പര്യായപദങ്ങൾ : తెల్లని, శ్వేతం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गौर वर्ण का या जिसका रंग साफ़ हो।
ज्यादातर लोग गोरी बहू पसंद करते हैं।അർത്ഥം : రంగులేని
ഉദാഹരണം :
విధవరాళ్ళు తెల్ల బట్టలు ధరిస్తారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :