അർത്ഥം : జ్ఞానంలేకపోవుట
ഉദാഹരണം :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
ഉദാഹരണം :
ఈశ్వర్‍చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
പര്യായപദങ്ങൾ : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, పేరుపొందని, మఱుగైన, మారుమూలైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవగాహనలేని మరియు పరిచయములేని.
ഉദാഹരണം :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
പര്യായപദങ്ങൾ : ఎరగని, తెలిసి ఉండని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ഉദാഹരണം :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
പര്യായപദങ്ങൾ : అపరిచితమైన, అవివేకియైన, ఎరగని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.അർത്ഥം : తెలియని పనిని అనుసరించటం.
ഉദാഹരണം :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
പര്യായപദങ്ങൾ : కనపడని, కనిపించని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।അർത്ഥം : దీనిపై పేరు లేకున్న
ഉദാഹരണം :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
പര്യായപദങ്ങൾ : పేరులేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.