പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള తెలియజేయు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

తెలియజేయు   క్రియ

അർത്ഥം : నోటి ద్వారా పేర్కొనడం

ഉദാഹരണം : శ్యామ్ నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు

പര്യായപദങ്ങൾ : చెప్పు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* मौखिक रूप से प्रस्तुत करना।

श्याम को मेरी भी शुभकामनाएँ दीजिए।
गुरुजी अनुत्तीर्ण विद्यार्थियों को सांत्वना दे रहे हैं।
देना

Offer verbally.

Extend my greetings.
He offered his sympathy.
extend, offer

അർത്ഥം : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం

ഉദാഹരണം : ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.

പര്യായപദങ്ങൾ : చెప్పు, సమాచారమివ్వు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* चिह्न, सूत्र आदि के माध्यम से बताना या जानकारी देना।

क्या आप इन दोनों शहरों के बीच की दूरी को किमी में बताएँगे।
बतलाना, बताना

Indicate through a symbol, formula, etc..

Can you express this distance in kilometers?.
express, state

അർത്ഥം : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం

ഉദാഹരണം : తన రహస్యం బట్టబయలయింది

പര്യായപദങ്ങൾ : బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు, వెల్లడిచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

അർത്ഥം : బహిర్గతం చేయు

ഉദാഹരണം : ఆపని నేను ముందే చేశాను ఏందుకు అన్నది ఇప్పుడే ఏవరికి తెలియజేయను

പര്യായപദങ്ങൾ : చూపించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

ध्यान या समझ में आना।

यह काम मैं बाद में करूँगा क्योंकि अभी मुझे कुछ भी नहीं सूझ रहा है।
सूझना

അർത്ഥം : సూచన ఇవ్వు

ഉദാഹരണം : జిల్లా అధికారి ఈరోజు మోహన్‍కు విడుదల సంకేతమిచ్చాడు.

പര്യായപദങ്ങൾ : తెలిసేలాచేయు, తెల్పు, ప్రకటించు, సంకేతమిచ్చు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कुछ ऐसा करना जिससे किसी बात आदि का पता चले।

जिलाधिकारी ने आज मोहन के रिहाई का संकेत दिया।
संकेत करना, संकेत देना

Communicate silently and non-verbally by signals or signs.

He signed his disapproval with a dismissive hand gesture.
The diner signaled the waiters to bring the menu.
sign, signal, signalise, signalize

അർത്ഥം : తన అభిప్రాయాన్ని సమర్ధించుట కొరకు ప్రమాణపూర్వకంగా ఏదైన చెప్పడం.

ഉദാഹരണം : సభలో ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.

പര്യായപദങ്ങൾ : అవగతంచేయు, ఎరుకపరచు, ప్రతిపాదించు, బోధపరచు, విధితపరచు, విశిధపరచు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अपना मत पुष्ट करने के लिए प्रमाणपूर्वक कुछ कहना।

संसद में प्रधानमंत्री ने अपने मत का प्रतिपादन किया।
प्रतिपादन करना

അർത്ഥം : బయలు పరుచు

ഉദാഹരണം : సభాపతి సభలో దేశం యొక్క ప్రతి నిధులను పరిచయం చేశాడు

പര്യായപദങ്ങൾ : పరిచయంచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* विधिवत् रूप से किसी देश आदि के प्रतिनिधि का परिचय देना।

सभापति ने सभी देशों के प्रतिनिधियों का परिचय दिया।
परिचय देना

Formally present a debutante, a representative of a country, etc..

present

తెలియజేయు   నామవాచకం

അർത്ഥം : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.

ഉദാഹരണം : విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.

പര്യായപദങ്ങൾ : తెలుపు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी घटना की सूचना, जो किसी को दी जाए।

संवाददाता ने प्रेस में रिपोर्ट भेजी।
वह पुलिस चौकी में रिपोर्ट लिखवाने गया है।
प्रतिवेदन, रपट, रिपोर्ट

The act of informing by verbal report.

He heard reports that they were causing trouble.
By all accounts they were a happy couple.
account, report