അർത്ഥം : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం
ഉദാഹരണം :
పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
പര്യായപദങ്ങൾ : విడుదలచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొత్తగా ప్రారంభించడం
ഉദാഹരണം :
ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नए सिरे से आरम्भ करना।
पड़ोसी ने बरतन की एक और दुकान खोली।അർത്ഥം : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
ഉദാഹരണം :
కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
പര്യായപദങ്ങൾ : ఓపన్‍చేయు, ఓపెన్ చేయు, తెరువబడు, తెరువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఖాతాను ప్రారంభించడం
ഉദാഹരണം :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
പര്യായപദങ്ങൾ : ప్రారంభించు
അർത്ഥം : నిత్యం చేసే పనిని ప్రారంభించుట
ഉദാഹരണം :
ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
പര്യായപദങ്ങൾ : ప్రారంభించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :