അർത്ഥം : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
ഉദാഹരണം :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మత్తుగా నిద్రలో ఊగుట.
ഉദാഹരണം :
అతను కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు
പര്യായപദങ്ങൾ : కునికిపాట్లు పడు, కునుకు దీయు, కునుకు పాట్లు పడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
ഉദാഹരണം :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఊగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొలతకు సరిపోవడం
ഉദാഹരണം :
ఒక కిలోకి కేవలం ఐదు మామిడి పండ్లు తూగాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :