അർത്ഥം : గ్రహించే ప్రక్రియ.
ഉദാഹരണം :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
പര്യായപദങ്ങൾ : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upഅർത്ഥം : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ഉദാഹരണം :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
പര്യായപദങ്ങൾ : స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।അർത്ഥം : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం
ഉദാഹരണം :
నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నీటిని పీల్చుకొను.
ഉദാഹരണം :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
പര്യായപദങ്ങൾ : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వడ్డిని స్వీకరించడం
ഉദാഹരണം :
వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
പര്യായപദങ്ങൾ : పుచ్చుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : స్వీకరించడం
ഉദാഹരണം :
ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
പര്യായപദങ്ങൾ : పుచ్చుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం
ഉദാഹരണം :
మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
ഉദാഹരണം :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
പര്യായപദങ്ങൾ : గ్రహించు, తాగు, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎదైన వస్తువులను పొందటం
ഉദാഹരണം :
అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।
उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।അർത്ഥം : తనదిగా చేసుకోవడం
ഉദാഹരണം :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
പര്യായപദങ്ങൾ : స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం
ഉദാഹരണം :
డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :