അർത്ഥം : వెంటపెట్టుకోని వెళ్ళడం
ഉദാഹരണം :
పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు
പര്യായപദങ്ങൾ : తరలించు, తీసుకొనివెళ్ళు
അർത്ഥം : వెంటబెట్టుకొని వెళ్ళడం
ഉദാഹരണം :
అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు
പര്യായപദങ്ങൾ : దూర్చు, ప్రవేశింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।
उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।