അർത്ഥം : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
ഉദാഹരണം :
మేము గోవా మొత్తం తిరుగాము.
പര്യായപദങ്ങൾ : పర్యటించుట, భ్రమణం చేయుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।അർത്ഥം : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
ഉദാഹരണം :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
പര്യായപദങ്ങൾ : భ్రమణముచేయుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.അർത്ഥം : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
ഉദാഹരണം :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాలినడక, తిరుగాడుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।അർത്ഥം : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
ഉദാഹരണം :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
പര്യായപദങ്ങൾ : చక్కర్లు కొట్టుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।