അർത്ഥം : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
ഉദാഹരണം :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
പര്യായപദങ്ങൾ : కమలము, రాత్రిపువ్వు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।അർത്ഥം : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ഉദാഹരണം :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
പര്യായപദങ്ങൾ : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyഅർത്ഥം : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
ഉദാഹരണം :
అతను తామరతో బాధపడుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన చర్మ వ్వాధి
ഉദാഹരണം :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :