അർത്ഥം : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
ഉദാഹരണം :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
പര്യായപദങ്ങൾ : పానము చేయు, సేవించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
ഉദാഹരണം :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
പര്യായപദങ്ങൾ : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పానీయాలను స్వీకరించడం
ഉദാഹരണം :
అతను పాలు త్రాగుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : త్రాగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తాగడానికి ఇవ్వడం
ഉദാഹരണം :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :