അർത്ഥം : తలదించుకునేట్లు చేయటం లేదా అవమానం కల్గించడం.
ഉദാഹരണം :
దుష్టుడు తన చెడ్డపనుల వల్ల తన తల్లిదండ్రుల గౌరవాన్ని మంటగలిపాడు
പര്യായപദങ്ങൾ : అపకీర్తితెచ్చు, అపఖ్యాతితెచ్చు, అప్రతిష్టతెచ్చు, కలంకము తెచ్చు, చెడ్డపేరు తెచ్చు, మంటగలుపు, మట్టిలో కలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कलंकित या बदनाम करके नष्ट करना।
दुष्ट व्यक्ति अपनी दुष्टता से अपने माता-पिता का नाम डुबा देता है।